Saturday, April 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్దత్తాత్రేయకు ఘన స్వాగతం

దత్తాత్రేయకు ఘన స్వాగతం

Dattatreya in AP: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పెద అమిరంలో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. గన్నవరంలో బిజెపి శ్రేణులు, జిల్లా అధికారులు దత్తాత్రేయకు సాదరంగా  స్వాగతం పలికారు. అనతరం దత్తాత్రేయ పశ్చిమ గోదావరి పర్యటనకు బయల్దేరి వెళ్ళారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్