Sunday, January 19, 2025
HomeTrending Newsజగన్ కు ఘన స్వాగతం

జగన్ కు ఘన స్వాగతం

CM Arrived: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన  పది రోజుల విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్నారు. గత రాత్రి పొద్దుపోయిన తర్వాత అయన గన్నవరం విమాశ్రాయానికి చేరుకున్నారు.  రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, కైలే అనిల్ కుమార్, మల్లాది విష్ణు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Also Read : మూడో రోజూ కీలక ఒప్పందాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్