Sunday, January 19, 2025
HomeTrending Newsరాజీనామా వార్తలపై స్పందించను - జగ్గారెడ్డి

రాజీనామా వార్తలపై స్పందించను – జగ్గారెడ్డి

Resignation Jaggareddy : కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించనని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో  అంతర్జగతంగా జరుగుతున్న వ్యవహారాల వల్ల తనకు ఇబ్బంది అవుతోందని ఆయన అన్నారు. సంక్రాంతి తరువాత సోనియాగాంధీ- రాహుల్ గాంధీ ని కలుస్తానన్న జగారెడ్డి ఢిల్లీ కాంగ్రేస్ అధిష్టానంతో కలిసిన తరువాత అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. నా నోటికి సోనియా- రాహుల్ తప్ప ఎవరూ తాళం వేయలేరని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు- ఇతర పార్టీల్లో కూడా నా నోటికి తాళం వేసే దమ్ము ఎవరికి లేదని జగ్గారెడ్డి తేల్చిచెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్