Sunday, January 19, 2025
Homeసినిమాసెప్టెంబర్ 9న 'యశోద' టీజర్

సెప్టెంబర్ 9న ‘యశోద’ టీజర్

సమంత ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న చిత్రం ‘యశోద‘. హరి-హరీష్ దర్శకులుగా పరిచయం చేస్తూ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నం.14గా నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఫ్యామిలీ మాన్ 2 తో నార్త్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న సమంత ఈ సినిమాతో మరోసారి సత్తా చాటాలని ఆరాటపడుతోంది.

 తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం లో సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్నారు.

Also Read : ఒక పాట మినహా ‘యశోద’ షూటింగ్ పూర్తి

RELATED ARTICLES

Most Popular

న్యూస్