Friday, April 19, 2024
HomeTrending Newsమేడారం జాతరకు షర్మిల

మేడారం జాతరకు షర్మిల

YSRతెలంగాణ పార్టీ అధ్యక్షురాలు Y.S. షర్మిల గురువారం మేడారంలో సమ్మక్క సారాలమ్మ వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్నారు. స‌మ్మ‌క్క‌,సార‌ల‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, అమ్మ‌వార్ల‌కు నిలువెత్తు బంగారం స‌మ‌ర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం గిరిజన మ్యూజియాన్ని షర్మిల సందర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్