రెండో రోజు ప్లీనరీ ప్రారంభం

YSRCP Plenary:మంగళగిరిలో జరుగుతోన్న వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండోరోజు కార్యక్రమాలు మొదలుయ్యాయి, తొలుత  పరిపాలనా వికేంద్రీకరణ – పారదర్శకత అనే అంశంపై చర్చను చేపట్టారు.  తమ్మినేని సీతారాం దీనిపై చర్చ మొదలు పెట్టారు. దీనిపై ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, మాజీ డిప్యూటీ సిఎం పాముల పుష్ప శ్రీవాణి ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *