Saturday, January 18, 2025
HomeTrending Newsసదరన్ కౌన్సిల్ సమావేశంలో బుగ్గన, పెద్దిరెడ్డి

సదరన్ కౌన్సిల్ సమావేశంలో బుగ్గన, పెద్దిరెడ్డి

కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన  సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి  ఆంద్ర ప్రదేశ్ తరపున రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ వెళ్ళడంతో అయన స్థానంలో ఈ ఇద్దరు మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు.

Southern Zonal Council Meeting

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తమిళనాడు, కర్నాటక, కేరళ ముఖ్యమంతరులు ఎంకే స్టాలిన్, బసవరాజ్ బొమ్మై, పినరయి విజయన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో తమిళి సై సౌందరరాజన్  లు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఎవరూ హాజరు కాలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్