Sunday, February 23, 2025
HomeTrending Newsహరిచందన్ తో సిఎం జగన్ భేటీ

హరిచందన్ తో సిఎం జగన్ భేటీ

ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా బదిలీ పై వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అయన భార్య వైఎస్ భారతి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

విజయవాడ లోని రాజ్ భవన్ కు వెళ్ళిన సిఎం దంపతులు అక్కడ అరగంటకు పైగా గడిపారు. మూడున్నర ఏళ్ళకు పైగా రాష్ట్రానికి గవర్నర్ అందించిన సేవలని, మార్గదర్శకత్వాన్ని సిఎం కొనియాడారు.

Also Read : ఏపి, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్