Sunday, April 6, 2025
HomeTrending Newsప్రధాని మోడీకి ఘనస్వాగతం

ప్రధాని మోడీకి ఘనస్వాగతం

రెండు రోజుల పర్యటన కోసం విశాఖపట్నం చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి విడదల రజని, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, బిజెపి నేతలు ప్రధానికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మారుతి జంక్షన్ వరకూ రోడ్ షో నిర్వహించారు.  అనంతరం ప్రధాని ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.

Also Read:  ప్రధాని మోడీతో భేటీ కానున్న పవన్! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్