Thursday, April 24, 2025
HomeTrending Newsసిఎంకు 1998 డిఎస్సీ అభ్యర్ధుల కృతజ్ఞతలు

సిఎంకు 1998 డిఎస్సీ అభ్యర్ధుల కృతజ్ఞతలు

Thank You Sir: 1998 డీఎస్సీ అభ్యర్ధులు  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలిసి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్య పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.  1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ గతవారం వారికి ఉద్యోగాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే,

24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేసి,  జగన్ ను సన్మానించారు. డిఎస్సీ అభ్యర్ధులతో పాటు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి సిఎంను కలుసుకున్నారు.

Also Read : ఈ ఒక్క ఫోటో చాలు: విజయసాయి వ్యంగ్యాస్త్రం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్