Sunday, May 19, 2024

Monthly Archives: April, 2021

ఈటెల ఔట్?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ వస్తున్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు దారి తీస్తున్నాయి. హఠాత్తుగా నేటి సాయంత్రం నుంచి వివిధ న్యూస్ ఛానళ్లలో...

రండి బాబూ రండి! నోట్ల కట్టలుంటేనే వైద్యం!

'A bird in the hand is worth two in the bush' ఈ ఇంగ్లీషు సామెతకు అర్థం తెలియకపోతే- కరోనాకు వైద్యం చేసే కార్పొరేట్ ఆసుపత్రులను అడగండి. కరెక్ట్ గా చెబుతారు....

వైఎసార్సీపి నేత రెహ్మాన్ మృతి

మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత హెచ్ ఏ రెహ్మాన్ గుండెపోటుతో మరణించారు. ఈ రోజు మధ్యాహ్నం విరామం తీసుకుంటున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి...

లాక్ డౌన్ ఆలోచన లేదు – ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కరోనా తీవ్రత ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కరోనా...

నైట్ కర్ఫ్యూ పొడిగింపు

రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో వున్న నైట్ కర్ఫ్యూను మే 8వ తేదీ వరకూ పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల...

మచిలీపట్టణం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 38 మంది డిశ్చార్జ్

మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి  కరోన బాధితులతో నిండిపోయింది.  అయితే ఈ రోజు రికార్డు స్థాయిలో 38 మంది కరోన పేషంట్లు కోలుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి లో డాక్టర్లు, సిబ్బంది నిరంతర కృషి వల్లే...

పరీక్షలపై పునరాలోచన చేయండి – ఏపీ హైకోర్టు

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్, 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఏపీ హైకోర్టు సూచించింది. పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిపింది. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు...

కరోనా కళ్యాణాలకు పి పి ఈ కిట్లే పెళ్లి బట్టలు!

సరిగ్గా పోయిన సంవత్సరం ఇదేవేళకు కరోనాను తరిమి కొట్టడానికి బాల్కనీల్లో చప్పట్లు కొట్టారు. కొవ్వొత్తులు వెలిగించారు. కంచాల మీద గరిటెలతో కొట్టారు. అదిగో...ఇదిగో...అన్న వ్యాక్సిన్లు రానే వచ్చాయి. కరోనా తగ్గకపోగా సెకండ్ వేవ్...

సొరాబ్జి మృతికి ఏపీ సిఎం జగన్ సంతాపం

న్యాయశాస్త్ర కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జి మృతికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. న్యాయ రంగంలో ఆయనకున్న అపార అనుభవం మానవ హక్కుల...

మహిళల ఆరోగ్య అవసరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేకమైన దృష్టిసారించాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ...

Most Read