Thursday, February 22, 2024

Monthly Archives: September, 2022

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ గాంధీ నగర్, ముంబయి సెంట్రల్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఈ రోజు ప్రారంభించారు. గాంధీనగర్ రైల్వే స్టేషన్లో జెండా...

హరీష్ నిజంగా వస్తే పరువు పోతుంది: అశోక్ బాబు

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఒకవేళ నిజంగా ఏపీ వచ్చి అడిగితే రాష్ట్ర  ప్రభుత్వ పరువు పోతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు వ్యాఖ్యానించారు.  ఏపీలో ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా...

బిగ్ బాస్ షో పై హైకోర్టు విచారణ

బిగ్ బాస్ షోను నిషేధించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఐబిఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం సమయ పాలన పాటించడంలేదని, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల లోపు మాత్రమే...

ఈడీ నోటీసులు అందుకున్న నేతలు ఢిల్లీ పయనం

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అనుబంధ సంస్థలకు విరాళాలు ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసలు...

అశ్లీల వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా

ఇంటర్నెట్‌లో అశ్లీల వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. 67 వెబ్‌సైట్‌లను వెంటనే బ్లాక్‌ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఈ...

ఫ్లోరిడాలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ

అమెరికాలో వచ్చిన అత్యంత తీవ్రమైన తుపానుల్లో ఒకటైన ఇయాన్ ఫ్లోరిడాలో విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్లారిడా నైరుతీ ప్రాంతంలో బుధవారం తీరాన్ని దాటిన హరికేన్ ఇయాన్ మొత్తం ఆ రాష్ట్రాన్ని వర్షాలతో ముంచెత్తింది. నడుము...

అనురాగ్ ఠాకూర్ తో శ్రీనివాస్ గౌడ్ భేటీ

జాతీయ క్రీడలు జరుగుతున్న అహ్మదాబాద్ లో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ తో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో...

అలరించిన ‘ఆదిపురుష్’ టీజర్ పోస్ట‌ర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరావత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్...

‘సింబా’ థీమ్ సాంగ్ విడుదల

'సింబా'- ది ఫారెస్ట్ మ్యాన్ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వ‌స్తోంది. విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు, అన‌సూయ‌, వశిష్ట ఎన్‌.సింహ‌, క‌బీర్ దుహాన్ సింగ్‌, బిగ్ బాస్...

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ కుటుంబీకులెవరూ పోటీ చేయడం లేదని మొదటి నుంచి  ప్రచారం జరగడంతో.. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ పేరు  ప్రధానంగా వినిపించింది....

Most Read