Monday, May 12, 2025

Monthly Archives: March, 2023

Sri Ramanavami:సత్యశీలత, ధర్మనిరతి శ్రీరాముని జీవితం – సిఎం కెసిఆర్

శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అన్యోన్య దాంపత్యానికి మారుపేరైన సీతారామచంద్రమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా ఇలవేల్పులుగా హిందువులు కొలుచుకుంటారని తెలిపారు. వసంత రుతువులోని చైత్రశుద్ధ...

విక్టరీ వెంకటేష్ ’సైంధవ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

విక్టరీ వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం 'సైంధవ్' శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం లెంగ్తీ షెడ్యుల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ...

Srirama Navami: సకల శుభాలు కలగాలి: సిఎం జగన్

శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు, రెండు...

TDP formation Day: తెలుగు జాతి కోసం పని చేశాం, చేస్తాం: చంద్రబాబు

విభజన జరిగినా రెండు తెలుగు రాష్ట్రాలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే సమన్యాయం చేయాలని నాడు డిమాండ్ చేశామని, రెండు కళ్ళ సిద్దాంతంతో ముందుకెళ్లామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం...

BRS: మహారాష్ట్రలో బలోపేతం అవుతున్న బిఆర్ఎస్

బిఆర్ఎస్ లో చేరికల పర్వం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో.. బుధవారం మరో కీలక నేత బిఆర్ఎస్ లో చేరారు. ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో...

Paddy Procurement: రబీ ధాన్యం సేకరణకు సిద్ధం కండి: సిఎం జగన్

ఏప్రిల్‌15 నుంచి రబీ సీజన్‌ లో పండిన ధాన్యం సేకరించేందుకు సిద్ధంగా ఉంటాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటికే 100శాతం ఇ క్రాపింగ్‌ పూర్తైందని వెల్లడించిన...

Kodali Nani: ఇదే నిజమైన స్క్రిప్టు : కొడాలి నాని

ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ కలిస్తే వైఎస్ జగన్  మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కొడాలి నాని అభివర్ణించారు.  తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 41 ఏళ్ళు పూర్తి చేసుకుందని, ఇప్పటికీ ఎన్టీఆర్...

HMDA:నార్సింగిలో ఎన్ ఫోర్స్ మెంట్ కూల్చివేతలు

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కొరడా జలిపిస్తుంది. ఆపరేషన్ శంషాబాద్ తదుపరి బుధవారం ఉదయం హెచ్ఎండిఏ యంత్రాంగం నార్సింగి రెవిన్యూ విలేజ్ పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై...

రాళ్లమయినా కాకపోతిమి రామపాదము సోకగా…

Loka Kalyanam: పిబరే రామరసం-3 పల్లవి: లక్షణములు కల రామునికి ప్ర దక్షిణ మొనరింతాము రారే...Iలక్షI అనుపల్లవి: కుక్షిని బ్రహ్మాండము లున్నవట వి చక్షుణుడట దీక్షాగురుడట శుభ...Iలక్షI చరణం: లక్షణ లక్ష్యము గల శ్రుతులకు ప్రత్యక్షంబౌనట గురు శిక్షితుడై సభను మెప్పించు భక్తరక్షకుండౌనట అక్షరస్థులైన భజనపరులకే అంతరంగుడౌనట సాక్షియై...

Devil: సరికొత్త మాస్ అవతార్‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌

కళ్యాణ్ రామ్. ఆయన లేటెస్ట్ మూవీ 'డెవిల్'. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌ పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా...

Most Read