Saturday, November 23, 2024
HomeTrending Newsకుంగిన బాలుపల్లె బ్రిడ్జి: మరమ్మతులు

కుంగిన బాలుపల్లె బ్రిడ్జి: మరమ్మతులు

Balupalle Bridge:
చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.  కడప జిల్లా బాలుపల్లె పల్లె వద్ద పాత బ్రిడ్జి  కొద్దిగా కుంగిపోయింది. దీనివల్ల కడప- తిరుపతి మధ్య రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి తాత్కాలికంగా రాకపోకలను పునరుద్ధరించారు.

Also Read : షో చేయాల్సిన అవసరం లేదు: బొత్స

RELATED ARTICLES

Most Popular

న్యూస్