Avoid uninformed news:
ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై నిరాధార వార్తలను, అంచనాలతో కూడిన విషయాలను నివారించాలని ఇండియన్ ఏయిర్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది. ఈ విషాద సంఘటనకు దారితీసిన కారణాలపై విచారించేందుకు ట్రై సర్వీస్ కోర్ట్ అఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేశామని, త్వరలోనే అది దర్యాప్తు పూర్తి చేసి వాస్తవాలని వెల్లడిస్తుందని ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది. అమరవీరులను గౌరవిస్తూ ఈ విషయమై అష్పష్ట వార్తలు మానుకోవాలని సూచించింది. ఈ మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read : పెన్సిల్వేనియా వర్సిటీ ప్రెసిడెంట్ గా తెలుగు మహిళ