సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుబండల వద్ద మంత్రి హరీశ్ రావుని కలిసిన గౌరవెల్లి భూ నిర్వసితులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నాయకులు కోదండ రెడ్డి. నిర్వాసితులను సాదరంగా ఆహ్వానించిన మంత్రి హరీశ్ రావు.
గంటసేపు కొనసాగిన చర్చలు. నిర్వాసితుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి హరీశ్ రావు. నిర్వాసితులు, మంత్రికి మధ్య జరిగిన చర్చలు సఫలం. నిర్వాసితులు ఏం డిమాండ్ చేశారు, వారిని ఏలా సముదాయించారు అనే వివరాలు తెలియాల్సి ఉంది
Also Read : గవర్నర్ కు మొరపెట్టుకున్న గౌరవెల్లి నిర్వాసితులు