Sunday, June 7, 2026
Homeస్పోర్ట్స్Singapore Open-2022: సెమీస్ కు పివి సింధు

Singapore Open-2022: సెమీస్ కు పివి సింధు

సింగపూర్ ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సెమీఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో చైనా క్రీడాకారిణి హాన్ యూ పై 17-21; 21-11; 21-19 తేడాతో విజయం సాధించి పతకం ఖాయం చేసింది.

మరోవైపు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్న మిగిలిన భారత ఆటగాళ్ళు పరాజయం పాలయ్యారు. మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్ లో  హెచ్ ఎస్ ప్రణయ్, పురుషుల డబుల్స్ లో  ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల ద్వయం ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular