శాసనసభ్యుడు రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు అంశంలో పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాజాసింగ్ పై నమోదైన కేసులో ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వం… కౌంటర్ దాఖలు చేయక పోవడంపై ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం.
పీడీ యాక్ట్ పెట్టడానికి గల కారణాలు కౌంటర్ ద్వారా తెలపాలని మరోసారి ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విచారణ వరకు కౌంటర్ దాఖలు చేయాలనీ లేకపోతే ఆర్డర్ ఇస్తామని హైకోర్టు ప్రకటించింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసిన హైకోర్టు.
Also Read : చర్లపల్లి జైలుకు ఎమ్మెల్యే రాజాసింగ్