Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్ధోనీ శైలి ప్రత్యేకం: ఏపీ మంత్రి బుగ్గన

ధోనీ శైలి ప్రత్యేకం: ఏపీ మంత్రి బుగ్గన

సమయానికి అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకోవడంలో మహేందర్ సింగ్ ధోనీ అనుసరించే శైలి అత్యంత ప్రత్యేకమైనదని  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశంసించారు. చెన్నైలో జరిగిన ‘ఇండియా సిమెంట్స్ లిమిటెడ్’  75 సంవత్సరాల వేడుకలకు హాజరైన సందర్భంగా మంత్రి బుగ్గన ఇదే కార్యక్రమంలో పాల్గొన్న భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వీసీ, ఎండీ ఎన్.శ్రీనివాసన్,  కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి ఎల్.మురుగన్ లకు పుష్పగుచ్ఛమిచ్చి కలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్