Sunday, January 19, 2025
HomeTrending Newsసావిత్రి బాయి ఫూలేకు ఘనంగా నివాళి

సావిత్రి బాయి ఫూలేకు ఘనంగా నివాళి

Savitri Bai Phule :

సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి సావిత్రి బాయి ఫూలే జయంతి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో  అంబెడ్కర్ జాతర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం క్లాక్ టవర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సావిత్రి బాయి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ S. వెంకటరావుతో కలసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ KC నర్సింహులు, వైస్ ఛైర్మన్ గణేష్, కౌన్సిలర్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్