Sunday, January 19, 2025
HomeTrending Newsగవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణం

గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణం

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్  ప్రమాణ స్వీకారం చేశారు.  హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛైర్మన్ మోషేన్ రాజు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు, మంత్రులు,  సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, లావు నాగేశ్వర రావు, హైకోర్టు న్యాయమూర్తులు  హారజయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్