Monday, January 20, 2025
HomeTrending Newsనేడు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు

నేడు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్దం అయ్యాయి. ఈ రోజు జరిగే ఎన్నికల్లో పార్టీ రథ సారథిని ఎన్నుకుంటారు. ఇందు కోసం దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ఓటు వేయనున్న 9వేలమంది  పార్టీ  ప్రతినిధులు.

అధ్యక్ష బరిలో మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఉన్నారు. ఇద్దరు నేతలు దక్షినాది వారే అయినా పార్టీ అధిష్ఠానం ఆశిస్సులు మల్లికార్జున ఖర్గే కు ఉన్నాయి.  కాంగ్రెస్ పార్టీ 137 ఏళ్ళ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. సోనియా గాంధి సుధీర్గకాలం పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు.

Also Read : కాంగ్రెస్ ప్రయోగం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్