Monday, February 24, 2025
HomeTrending News22న మంత్రిమండలి సమావేశం

22న మంత్రిమండలి సమావేశం

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి ఈనెల 22న సమావేశం కానుంది. రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అద్యక్షతన 22న బుధవారం ఉదయం 11  గంటలకు భేటీ అవుతుందని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. వెలగపూడిలోని ఆంద్రప్రదేశ్ సచివాలయం ఆవరణలోని ఒకటో బ్లాక్ లోని మొదటి అంతస్తులో ఈ సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్