Saturday, March 29, 2025
HomeTrending Newsసీఎం జగన్ భావోద్వేగం

సీఎం జగన్ భావోద్వేగం

రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఛతీస్ గడ్ కు పయనమయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్న హరిచందన్ బదిలీపై చత్తీస్గఢ్ కు వెళుతున్న సంగతి తెలిసిందే. వీడ్కోలు సందర్భంగా జగన్ భావోద్వేగానికి లోనయ్యారు గవర్నర్ కు పాదాభివందనం చేశారు. గవర్నర్, సిఎంలు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగం చేసుకున్నారు. గవర్నర్ సతీమణి సుప్రజతో జగన్ కాసేపు మాట్లాడారు

Also Read : తండ్రి వాత్సల్యం చూపారు: బిశ్వభూషణ్ కు సిఎం ధన్యవాదాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్