Sunday, January 19, 2025
HomeTrending News‘త్రీ క్యాపిటల్స్’ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

‘త్రీ క్యాపిటల్స్’ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

Ap Government To Withdraw 3 Capitals Bill

మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఉపసంహరిచాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినేట్ ఈ మేరకు నిర్ణయించుకొని ఇదే విషయాన్ని అడ్వకేట్ జనరల్ ద్వారా హైకోర్టుకు కూడా వెల్లడించింది. పరిపాలనా వికేంద్రీకరణ చట్టం, సిఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకోవాలని కేబినేట్ నిర్ణయం తీసుకున్నట్లు త్రిసభ్య ధర్మాసనానికి తెలియజేశారు.

Also Read :  అక్కడే ఉండండి: సిఎం ఆదేశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్