ఈ ‘గమనం’ ఎటువైపు? 

Confused Gamanam: కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు .. అందుకు దగ్గరగా కొన్ని జీవితాలు కనిపిస్తుంటాయి. కానీ కొన్ని జీవితాలను తీసుకుని కూడా తెరపై కథలుగా ఆవిష్కరించే ప్రయత్నాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. జీవితాల్లో నుంచి […]

కలగానే మిగిలిన కలలరాణి సినీ ప్రయాణం

సినీతారల జీవితం అద్దాల మేడ వంటిది. లోపలి నుంచి రాయి విసిరినా .. బయట నుంచి రాయి విసిరినా అది ముక్కలైపోతుంది. అందమైన .. ఆనందకరమైన .. విలాసవంతమైన వారి జీవితం అందరి మధ్యలోకి వచ్చేస్తుంది. […]

తెలుగు సినిమా సామ్రాట్… అక్కినేని

ANR: Synonym for Self confidence: జీవితంలో ఒక లక్ష్యమనేది లేకపోతే ప్రయాణమెటో తెలియకుండా పోతుంది. ఏ రంగంపట్ల ఆసక్తి ఉందో దానినే ఎంచుకోవాలి. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆ మార్గంలోనే ముందుకు సాగిపోవాలి. […]

మాస్ యాక్షన్ హీరో కృష్ణంరాజు

Rebel Star: కృష్ణంరాజు అనే పేరు వినగానే గంభీరమైన రూపం .. చింతనిప్పుల్లాంటి కళ్లు .. ఉరిమే స్వరం గుర్తుకు వస్తాయి. మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీ .. నిబ్బరంతో నిలబడి […]

అజరామర కీర్తి సంపన్నుడు…

NTR-The Legend: జీవితంలో తాము దేనికి పనికి వస్తామనేది తెలుసు కోవడం ఒక కళ. అలా తెలుసుకున్న తరువాత ఆ దిశగా అహర్నిశలు కృషి చేయడం వల్లనే విజయం వరిస్తుంది .. అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. అలా నటన […]

తెలుగు సినిమా సమున్నత శిఖరం ఎల్వీ ప్రసాద్

A Man with Passion and Dignity: జీవితంలో ఎదగాలంటే కసి .. కృషి రెండూ ఉండాలి. ఆవేశమనేది ఆశయంతో ముడిపడి ఉండాలి. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దానిని చేరుకోవడానికి ఎన్ని కష్టాలనైనా పడాలి. […]

పేరుకు తగ్గ ‘శాంత’ కుమారి

Shantha Kumari: తెలుగు సినిమా తొలినాళ్లలో వెండితెరకి పరిచయమైన కథానాయికలలో శాంతకుమారి ఒకరు. అప్పట్లో తెలుగు సినిమాకి సంబంధించి రెండు పేర్లు ప్రధానంగా వినిపించేవి. ఒకరు శాంతకుమారి అయితే మరొకరు కన్నాంబ. ఈ ఇద్దరిలో […]

ముందు చూపున్న అందగాడు శోభన్ బాబు

A disciplined hero: తెలుగు తెరకి పరిచయమైన కథానాయకులలో శోభన్ బాబు స్థానం ప్రత్యేకం. నటుడిగా శోభన్ బాబును ఎంతగా ఇష్టపడతారో .. వ్యక్తిగా ఆయనను అంతే అభిమానిస్తారు .. ఆరాధిస్తారు. శోభన్ బాబు అంటే ఒక పద్ధతి […]

భక్తి పాత్రల స్పెషలిస్ట్ అంజలీదేవి

Silver Screen Sita: తెలుగు సినిమా తొలినాళ్లలో వెండితెరపై వెన్నెల పరిచిన కథానాయికలలో అంజలీదేవి ఒకరు. శ్రీరాముడు అనే పేరు వినగానే అందరి కళ్ల ముందు ఎన్టీ రామారావు రూపం ఎలా కదలాడుతుందో, సీతమ్మ […]

విలక్షణ నటుడు జగ్గయ్య

Jaggayya : తెలుగు తెరకి తొలినాళ్లలో పరిచయమైన వాళ్లంతా కూడా రంగస్థలం నుంచి వచ్చినవారే. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో నాటక సమాజాలు ఎక్కువగా ఉండేవి. ఆయా నాటక సమాజాలు అనేక గ్రామాలకు తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ ఉండేవి. ఆ నాటకాలలో […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com