Monday, January 20, 2025
HomeTrending Newsబండి సంజయ్ పాదయాత్ర వాయిదా

బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9వ తేది నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర నేపథ్యంలో సంజయ్ పాద యాత్ర వాయిదా వేసుకున్నారు. ఈ నెల 24వ తేది నుండి సంజయ్ పాదయాత్ర మొదలవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్