Wednesday, May 8, 2024
HomeTrending NewsAP Budget: సంక్షేమానికే పెద్ద పీట

AP Budget: సంక్షేమానికే పెద్ద పీట

ఆంధ్ర ప్రదేశ్ 2023-24 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రిమ్ బుగ్గన రాజేంద్రనాథ్ నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. రూ. 2, 29, 279 కోట్ల తో బడ్జెట్ ను ప్రతిపాదించారు. దీనిలో రెవెన్యూ వ్యయం 2,28,540 కోట్లు కాగా, మూలధన వ్యయం 31, 061 కోట్లు, రెవెన్యూ లోటు 22, 316 కోట్లు,  ద్రవ్య లోటు రూ. 54,587 కోట్లుగా ఉంది.

బడ్జెట్ ముఖ్యాంశాలు:

జీఎస్డీపీ లో రెవెన్యూ లోటు :  3.77 శాతం; ద్రవ్య లోటు: 1.54శాతం

(రూపాయలు కొట్లలో)

వ్యవసాయం – 11,589.48

వైఎస్సార్ రైతు భరోసా – 4,020

వైఎస్సార్ పెన్షన్ కానుక – 21,434.72

సెకండరీ ఎడ్యుకేషన్ – 29,690.71

వైద్య, ఆరోగ్యం- 15,882.34

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి –  15,873.83

రవాణా, ఆర్ అండ్ బి –9,118.71

నీటి వనరుల అభివృద్ధి – 11,908

విద్యుత్ – 6,546.21

గ్రామ వార్డు సచివాలయం – 3,858

గడప గడపకూ మన ప్రభుత్వం – 532

పేదలందరికీ ఇళ్ళు –5,600

పరిశ్రమలు- వాణిజ్యం – 2,062

యువజన అభివృద్ధి , పర్యాటకం, సాంస్కృతికం- 1,291

ధరల స్థిరీకరణ – 3,000

వ్యవసాయ యాంత్రీకరణ – 1,212

మనబడి: నాడు-నేడు – 3,500

జగనన్న విద్యా కానుక – 560

జగనన్న విద్యా దీవెన -2,841.64

జగనన్న వసతి దీవెన – 2,200

డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు – 1,000

రైతులకు వడ్డీ  లేని రుణాలు – 500

వైఎస్సార్-పిఎం బీమా యోజన – 1,600

జగనన్న చేదోడు- 350

వైఎస్సార్ వాహన మిత్ర – 275

వైఎస్సార్ నేతన్న నేస్తం – 200

వైఎస్సార్ కాపు నేస్తం – 550

వైఎస్సార్ చేయూత – 5,000

వైఎస్సార్ ఆసరా –6,700

జగనన్న అమ్మ ఒడి – 6,500

వైఎస్సార్ మత్స్య కార భరోసా – 125

మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ -50

రైతు కుటుంబాల పరిహారం – 20

జగనన్న లా నేస్తం – 17

ఈబీసీ నేస్తం – 610

జగనన్న తోడు – 35

వైఎస్సార్ బీమా -372

వైఎస్సార్ కళ్యాణ మస్తు – 200

ఎస్సీ కార్పొరేషన్ – 8,384.93

ఎస్టీ కార్పొరేషన్ – 2,428

బీసీ కార్పొరేషన్ – 22,715

ఈబీసీ కార్పొరేషన్ – 6,165

మైనార్టీ కార్పొరేషన్-1,868.25

కాపు కార్పొరేషన్ – 4,887

బ్రాహ్మణ కార్పొరేషన్ – 346.78

క్రిస్టియన్ కార్పొరేషన్- 115.03

స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,166 కోట్లు

మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు

ఎస్సీ కంపోనెంట్ కోసం-  20, 005

ఎస్టీ కాంపొనెంట్ – 6,929

బిసి కాంపొనెంట్ – 38,605

RELATED ARTICLES

Most Popular

న్యూస్