Tuesday, November 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

స్మారక చిహ్నంగా దామోదరం ఇల్లు: పవన్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులని, కర్నూలు జిల్లాలోని ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు....

డ్వాక్రా సంఘాలకు ఆద్యుడు పివి: కొడాలి

డ్వాక్రా సంఘాలను తానే కనిపెట్టానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. గతంలో పివి నరసిహారావు ప్రధానిగా ఉండగా మహిళా స్వయం సహాయక బృందాల వ్యవస్థను...

కాల్వలకు నీరందించాలి: బాలకృష్ణ డిమాండ్

హంద్రీ నీవా నుంచి జిల్లాల్లోని కాలువలకు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై హిందూపురంలో సదస్సు...

సచ్చిదానంద ఆశ్రమానికి సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం విజయవాడ పటమట శ్రీ దత్తనగర్ లోని అవధూత దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. మరకత...

వదంతులు నమ్మొద్దు: ఇంధన శాఖ

దసరా పండుగ తర్వాత లోడ్‌ రిలీఫ్‌ పేరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు ఖండించారు. దీనిపై నేడు...

విద్యుత్ పై ప్రభుత్వ నిర్లక్ష్యం : లోకేష్

రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ‘ఫ్యానుకి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది’ అంటూ అయన వ్యాఖ్యానించారు. ఒక పక్క విద్యుత్...

దుర్గ గుడిలో విఐపి దర్శనాలు రద్దు

భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో నేడు, రేపు (శని, ఆదివారాలు) ఇంద్రకీలాద్రిపై వీఐపీ, ప్రోటోకాల్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జే. నివాస్ వెల్లడించారు. ఈ రెండ్రోజులు సాధారణ దర్శనాలను...

శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల చివరి రోజున ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. విజయ దశమికి  అమ్మవారి అల౦కారాలలో చివరి...

సిఎం జగన్ విజయదశమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు.  విజయదశిమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి,...

బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సిఎం

థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం...

Most Read