Saturday, November 30, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రాన్ని కాపాడుకుందాం: బాబు

గిరిజనులు, ఆదివాసీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్లేన్ ఏరియాలో ఉన్న గిరిజనుల అభ్యున్నతికోసం కూడా పాటుపడతామని, వారినుంచి నాయకత్వాన్ని  ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. ఈ...

తప్పు తేలితే కఠిన చర్యలు: భరత్

గోరంట్ల మాధవ్ ది ఫ్యాబ్రికేటేడ్ వీడియోనా? అసలుదా అన్నది తేలాల్సి ఉందని, దానిపై స్పష్టత వచ్చిన తరువాతే దీనిపై మాట్లాడితే బాగుంటుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్...

మాధవ్ పై చర్యకు భయపడుతున్నారు: రామ్మోహన్

వైసీపీలో  మాధవ్ తరహా నేతలు ఎందరో ఉన్నారని, వారందరిపై చర్యలు తీసుకుంటే ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.  వైసీపీ ఎంపీ గోరంట్ల...

త్యాగానికి మొహర్రం ప్రతీక : సిఎం జగన్

మొహర్రం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు సందేశం ఇచ్చారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు. మహ్మద్‌...

రైతులకూ ‘ఫ్యామిలీ డాక్టర్’ తరహా పథకం: సిఎం

వైద్య ఆరోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తరహాలో రైతులకూ ఓ కార్యక్రమాన్ని రూపొందించి క్రమం తప్పకుండా రైతులకు సలహాలు సూచనలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ...

వ్యవసాయానికి ప్రాధాన్యం: సిఎం జగన్

విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర జిడిపిలో వ్య్వవసాయం వాటా 35శాతం పైనే ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే...

నేతన్న సంక్షేమంలో కోత: లోకేష్

నేతన్నల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తి వేసిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు. నేడు...

నీతి ఆయోగ్ సమావేశంలో జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ లో జరిగిన్ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్త్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ...

సిఎం జగన్ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సంక్షేమం కోసమే నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. “నూలుదారాలతో కళాఖండాలు సృష్టించి...

ఏపీఐఐసీ ఛైర్మన్ తో ‘బీఈఎల్’ ప్రతినిధుల భేటీ

ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డిని 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్'  పరిశ్రమ ప్రతినిధుల బృందం  కలిశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశమై 'బీఈఎల్' సమస్యలను ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చి...

Most Read