Tuesday, November 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

నిర్వాసితులకోసం పోరాటం : లోకేష్

పోలవరం నిర్వాసితులకు కనీసం ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జూన్ 2020 నాటికి 18 వేల ఇళ్లు, ...

‘మూడు’ కు కట్టుబడి ఉన్నాం: మేకపాటి

మూడు రాజధానులకు రాష్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకే మూడురాజధానులు ఏర్పాటు చేశామన్నారు. భారత రాజ్యాంగంలో...

కేంద్ర మంత్రితో టిడిపి ఎమ్మెల్యేల భేటి

వెలిగొండ ప్రాజెక్టుపై ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో  కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లో...

కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు జరిగిన సమావేశానికి అయన హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది....

మీ వైఖరి చెప్పండి: అవంతి డిమాండ్

విశాఖను పరిపాలనా రాజధాని  చేయడంపై తెలుగుదేశం పార్టీ ఓ స్పష్టమైన వైఖరి చెప్పాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖల మంత్రి అవంతి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వం చిత్తశుద్ధితో...

ఉత్తరాంధ్రపై చర్చకు రండి: అచ్చెన్నాయుడు

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు రావాలని ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ నేతలను సవాల్ చేశారు. ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో...

సంప్రదాయ భోజనం నిలిపేస్తాం: వైవి సుబ్బారెడ్డి

తిరుమలలో సంప్రదాయ భోజన విధానాన్ని తక్షణమే నిలిపివేస్తామని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  ప్రకటించారు.  గో ఆధారిత పదార్ధాలతో భక్తులకు సంప్రదాయ భోజనాన్ని అందించాలని అధికారులు ఒక మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం...

ఉత్తరాంధ్ర పై మాట్లాడే హక్కు లేదు: గుడివాడ

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు గానీ, ఆ పార్టీ నేతలకు గానీ లేదని అనకాపల్లి శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమరనాథ్ స్పష్టం చేశారు. 14 ఏళ్ళ...

సింహాచలం స్వామిని దర్శించుకున్న సింధు

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని భారత బాడ్మింటన్ స్టార్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక  విజేత పి.వి. సింధు దర్శించుకున్నారు. తన తండ్రితో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు వేద...

కేసియార్ కు ప్రకాశం టిడిపి ఎమ్మెల్యేల లేఖ

ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రాసిన లేఖపై పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు....

Most Read