Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రుయా ఘటన కలచివేసింది : జగన్

ఆక్సిజన్ సరఫరాపై మరింత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఒరిస్సా, కర్నాటక, తమిళ నాడు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు ముగ్గురు...

రుయా ఘటనపై కఠిన చర్యలు : సిఎం

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఘటనపై జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి... వెంటనే నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై...

వాక్సిన్ పై విపక్షాల రాజకీయం : సిఎం

వాక్సినేషన్ విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. వ్యాక్సినేషన్‌ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని, కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు....

వాక్సిన్ పంపిణి కూపన్లు

రాష్ట్రంలో కరోనా వాక్సిన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వాక్సినేషన్ సెంటర్లు కరోనా వ్యాప్తికి నిలయంగా మారడం పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నేడు, రేపు...

ప్రసాదరావు కన్నుమూత

సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ చివరి డిజిపిగా పనిచేసిన  ఐపిఎస్ అధికారి బి. ప్రసాదరావు అమెరికాలో కన్నుమూశారు.  అయన అమెరికాలో కుమారుడు వికాస్ వద్ద ఉంటున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో తనకు ఛాతిలో నొప్పిగా...

ఆక్సిజన్‌ ఉత్పత్తికి రూ.310 కోట్లు

ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ​ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రూ.309.87 కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 49 చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు...

పేలుడుపై ఉన్నతస్థాయి విచారణ : పెద్దిరెడ్డి

వైయస్‌ఆర్ కడప జిల్లా కలసపాడు మండల, మామిళ్ళ పల్లె గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 1లో జరిగిన బ్లాస్టింగ్ దుర్ఘటనపై గనులు, భూగర్భశాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నతస్థాయి దర్యాప్తునకు...

లాక్ డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : డిజిపి

కరోనా నిబంధనలను, లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారి సమాచారాన్ని డయల్ 100, 112కి సమాచారం  అందించాలని రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారిపై...

కొత్త వైరస్ నారా కరోనా

రాష్ట్రంలో కొత్త వైరస్ వచ్చిందని అది ఎన్ 440కే కాదని, దానిపేరు నారా కరోనా 420 అని పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొత్త వైరస్...

కరోనాపై పోరుకు నేవీ సాయం!

కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి సహకరించేందుకు తూర్పు నావికా దళం ముందుకొచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు నిర్వహణ చేపట్టనుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు...

Most Read