Tuesday, November 26, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఏపిలో కర్ఫ్యూ సడలింపు : ­20 నుంచి అమలు

రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కోవిడ్‌ నియంత్రణపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. కోవిడ్ కేసులు, కర్ఫ్యూ అమలుపై ముఖ్యమంత్రి అధికారులను...

సిఎస్ పదవీకాలం పొడిగించొద్దు : టిడిపి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలం పొడిగింవద్దని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రనాథ్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ...

బ్రహ్మంగారి మఠానికి వెల్లంపల్లి

బ్రహ్మంగారి మఠం వివాదం పరిష్కారానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో అయన పర్యటిస్తున్నారు. మఠాధిపతి ఎంపికపై గత రెండునెలలుగా కుటుంబ...

ప్రతిష్టాత్మకంగా ఇళ్ళ నిర్మాణం: జేసిలతో జగన్

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఇళ్ళ నిర్మిస్తున్నామని, ఇంత భారీ స్థాయిలో ఇళ్ళ నిర్మాణం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, దేశం మొత్తం మనవైపు చూస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

పెత్తందార్ల చేతుల్లో పేదల భూములు : పేర్ని నాని

అసైన్డ్‌ భూములను, సొసైటీ భూములను కొందరు అక్రమార్కులు తమ హస్తగతం చేసుకుంటున్నారని, వేలాది ఎకరాల భూములు పెత్తందార్ల చేతుల్లో ఉన్నాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య...

మన తపన ప్రజల్లోకి తీసుకెళ్ళండి : జగన్

CM Jagan asked Officials to get Awareness to Public on New Education Policy : నూతన విద్యావిధానంలో  ఏ ఒక్క స్కూల్‌ ను కూడా మూసివేయడం లేదని, ఒక్క ఉపాద్యాయుడ్ని...

వచ్చేనెలలో జిందాల్ ప్లాంట్ ప్రారంభం : బొత్స

గుంటూరు జిల్లాలో నెలకొల్పిన జిందాల్ పవర్ ప్లాంట్ ను వచ్చేనెలలో ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.  జిందాల్  ప్లాంట్ పనులు 2016లో  ప్రారంభం అయ్యాయని, త ప్రభుత్వం...

అన్ని ESI ఆస్పత్రుల్లో ధన్వంతరి సేవలు : మంత్రి జయరాం

ధన్వంతరి యాప్ ఈ ఎస్ ఐ కార్మికులకు ఎంతో ఉపయోగపడుతోందని కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం అన్నారు. గుణదల ESI డిస్పెన్సరీని సందర్శించిన మంత్రి కార్మికులను అడిగి వైద్యం అందుతున్న తీరుపై...

అతి త్వరలో విశాఖకు : విజయసాయిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా రాజధాని అతి త్వరలో విశాఖపట్టణానికి మారబోతోందని వైఎస్సార్ సిపి రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ముహూర్తం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదని, దీనికి సంబందించిన సంకేతాలు...

రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ: సజ్జల

Sajjala Fire On Chandrababu Naidu For His Letter On Agricultural Issues : రైతులపై చంద్రబాబు కపట ప్రేమ కురిపిస్తూ, అబద్ధాలు, అసత్యాలతో లేఖలు రాస్తున్నారని ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల...

Most Read