Sunday, November 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పిన్నెల్లి హత్యకు టిడిపి కుట్ర: పేర్ని సంచలన ఆరోపణ

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి  పేర్ని నాని సంచలన ఆరోపణ చేశారు. ఈ కుట్రలకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని, హత్య ఆలోచనతోనే పిన్నెల్లి ఇంటి...

విశాఖలో జగన్ ప్రమాణం ఫిక్స్: బొత్స

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  జూన్ 9న  విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.  జూన్ 4న వెల్లడి కానున్న...

ఐఏఎస్ పదోన్నతులు ఆపండి: యూపీపీఎస్సీ కి బాబు లేఖ

స్టేట్ క్యాడర్ సర్వీసెస్ అధికారులకు ఐఏఎస్ పదోన్నతులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చేపట్టటం సరికాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా...

వారానికి మూడురోజులు వీఐపి బ్రేక్ రద్దు: టిటిడి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి రెండు రోజులపాటు క్యూ లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. వేసవి సెలవులు, ఎన్నికల తంతు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో...

ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట: జూన్ 5 వరకూ నో అరెస్ట్

ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన...

టిడిపి విధ్వంసంపై చర్యలేవి?: అనిల్ యాదవ్

మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది చోట్ల ఈవిఎంలు ధ్వంసం అయితే ఒక్క సంఘటనే ఎందుకు బైటకు వచ్చిందని నరసరావుపేట ఎంపి అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఇవిఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు...

పిన్నెల్లి కోసం గాలిస్తున్నాం: సిఈఓ మీనా

మాచర్లలో పరిస్థితి ఇప్పుడే అదుపులోకి వచ్చిందని, ఈ సమయంలో టిడిపి నేతలు అక్కడకు వెళ్ళడం సరికాదని, మళ్ళీ అదుపుతప్పే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అభిప్రాయపడ్డారు. పాల్వాయ్...

టిడిపి ‘ఛలో మాచర్ల’ : అనుమతి లేదన్న ఎస్పీ

పోలింగ్, తదనంతరం జరిగిన అల్లర్లలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేడు 'చలో మాచర్ల'కు పిలుపు ఇచ్చింది. వర్ల రామయ్య నేతృత్వంలో నేతలు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, బొండా...

ఈవీఎం ధ్వంసం ఘటనపై ఈసి ఆగ్రహం: పిన్నెల్లి అరెస్ట్ కు ఆదేశాలు

మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం  తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ఈ సాయంత్రం ఐదు గంటలలోగా నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే...

హృదయపూర్వక స్వాగతం: కాలిఫోర్నియా కోర్టులో తెలుగు ‘జయ’

తెలుగు ఆడపడుచు, విజయవాడకు చెందిన బాడిగ జయ ' మీ అందరికీ హృదయ పూర్వక స్వాగతం' అంటూ తన ప్రమాణ స్వీకారానికి హాజరైన అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ' అసతోమా సద్గమయ' గీతాన్ని...

Most Read