Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో 16 మెడికల్ హబ్ లు : జగన్

రాష్ట్రంలో 16 చోట్ల మెడికల్ హబ్ లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ముఖమంత్రి సమీక్ష...

పోలవరంపై చిత్తశుద్ధితో ఉన్నాం: వైఎస్ జగన్

పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉందని,  అందుకే పనులు ఆగకుండా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  ఈ...

ప్రాజెక్టుల పురోగతి రివర్స్ : చంద్రబాబు

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుల పురోగతిని రివర్స్ తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. ‘ డిజిటల్...

10వ తరగతి పరీక్షలపై జులైలో నిర్ణయం: మంత్రి

విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా పరిస్థితి చక్కబడిన తరువాత పరీక్షల...

బ్లాక్ ఫంగస్ నివారణకు చర్యలు : మంత్రుల కమిటి

బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కరోనా నివారణకై ఏర్పాటైన గ్రూప్ అఫ్ మినిస్టర్స్ (జిఓఎం) అధికారులకు నిర్దేశించింది. బ్లాక్ ఫంగస్ పై ప్రజల్లో భయం పోగొట్టడానికి ప్రత్యేకంగా అవగాహన...

పదోతరగతి పరీక్షలు వాయిదా

పదోతరగతి పరీక్షలు వాయిదా వేయాలనిప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. అయితే రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇప్పట్లో స్కూళ్ళు తెరిచే ఆలోచన కూడా లేదని కోర్టుకు వివరించింది.  కరోనా...

తల్లిలా  వైద్య సిబ్బంది సేవలు : సిఎం జగన్

కరోనా సంక్షోభ సమయంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానమైనవని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రాణాంతకం అని తెలిసినా సేవలు అందిస్తున్నారని, ప్రపంచంలో కేవలం తల్లి మాత్రమే అలాంటి...

తండ్రీ కొడుకుల రాజకీయ చేతబడి: నాని

జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి తండ్రీ కొడుకులు ఓర్వలేక పోతున్నారని అందుకే చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ లో కూర్చొని రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా...

హెచ్‌పీసీఎల్‌ ఘటనపై విచారణ

విశాఖపట్నంలోని హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ కోసం ఐదుగురు సభ్యుల సాంకేతిక కమిటీతో కలెక్టర్‌ వినయ్‌చంద్‌ విచారణకు...

అలిపిరి నడక మార్గం మూసివేత

తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు వెళ్లే అలిపిరి కాలిన‌డ‌క మార్గం జూన్ 1 నుండి 31వ తేదీ వ‌ర‌కు మూసివేస్తున్నట్లు టిటిడి తెలియజేసింది. పైక‌ప్పు పున‌ర్నిర్మాణ‌ ప‌నుల‌ను పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని...

Most Read