Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సచివాలయ వ్యవస్థ విప్లవాత్మకం: యూపీ సిఎం సలహాదారు

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం క్షేత్రస్ధాయిలో చేస్తున్న అభివృద్ధిని, ఆయా రంగాల పనితీరు మెరుగుపరుస్తున్న తీరు స్ఫూర్తి దాయకమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు సాకేత్‌ మిశ్రా...

లోకేష్ యాత్ర: షరతులు వర్తిస్తాయి

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువ గళం పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులను పోలీసు శాఖ మంజూరు చేసింది. తాము సూచించిన నిబంధనలకు లోబడి యాత్ర చేసుకోవాలని సూచించింది. ...

నిజం గెలవాలి: వైఎస్ అవినాష్ రెడ్డి

వైఎస్  వివేకా హత్య కేసులో నిజం గెలవాలని, అసలు వాస్తవం ఏమిటో బైటకురావాలని కడప పార్లమెంట్ సభ్యుడు, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.  ఈ కేసు విషయంలో గత రెండున్నర సంవత్సరాలుగా...

వారి కడుపుమంటకు మందులేదు: సిఎం

నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ త్వరిత గతిన మరమ్మతులు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఉన్న రోడ్లు బాగుచేయడంతో పాటు కొత్త...

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ అయ్యారు. ఆయన్ను  జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  సీఐడీ చీఫ్‌గా ఫైర్ సర్వీసెస్...

జీవో నంబర్ 1పై విచారణ రేపటికి వాయిదా

జీవో నెం.1 పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తాజా పిటిషన్లపై రేపు కూడా వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ విషయమై ఇరు పక్షాల...

లోకేష్ పాదయాత్రకు అనుమతి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుంచి నిర్వహించ తలపెట్టిన 'యువ గళం' పాదయాత్ర కు అనుమతి లభించింది. యాత్ర మొదలయ్యే చిత్తూరు జిల్లా ఎస్పీ ఈ...

ఆ భయంతోనే లోకేష్ యాత్ర: తలశిల

పాదయాత్రలు ఎవరైనా చేయవచ్చని, కానీ కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత తలశిల రఘురాం వ్యాఖ్యానించారు. ఉనికి కోసమే లోకేష్ యాత్ర చేస్తున్నారని, ఆయన పాదయాత్ర చేస్తే  తాము ఎందుకు...

యాత్ర జరిగి తీరుతుంది: అచ్చెన్నాయుడు

ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నారా లోకేష్ పాదయాత్ర జరిగి తీరుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.  లోకేష్  యాత్రను ఆపడానికి జగన్ ప్రభుత్వం ఎన్నో కుట్రలకు...

ఉద్యోగుల సంఘానికి నోటీసులు

గవర్చెనమెంట్ప్పా లంటూ నోటీసులో పేర్కొంది. సంఘానికి ఏవైనా సమస్యలుంటే వాటిని వివిధ మార్గాల ద్వారా పరిష్కరించుకునే వీలున్నా గవర్నర్ ను కలవడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్ ను...

Most Read