Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు

తిరుమల వెంకటేశ్వరస్వామికి  అపకారం తలపెడితే ఈ జన్మలోనే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని, గతంలో కూడా కొంతమంది తప్పులు చేసి అనుభవించారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయంలో...

అట్టహాసంగా ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.  గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బాబుతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు వరుసగా కొణిదల పవన్ కళ్యాణ్(జనసేన), నారా...

Babu Cabinet: మంత్రులుగా పయ్యావుల, గొట్టిపాటి, అనగాని

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సభ్యుల పేర్లను రాజభవన్ కు అందజేశారు. అయితే  గతానికి భిన్నంగా కొత్తవారికి ఎక్కువ అవకాశం ఇచ్చారు. మొత్తం జాబితాలో గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఎనిమిది...

గవర్నర్ ను కలిసిన కూటమి నేతలు

ఎన్డీయే కూటమి నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలుసుకున్నారు. ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు లేఖను ఆయనకు అందజేస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు....

అహంకారం కూలిపోయింది, ఇకపై ప్రజాపాలన

ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా పోటీ చేసిన ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబు పేరును జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా...బిజెపి రాష్ట్ర...

జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్

జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు.  ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే...

కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు – రామ్మోహన్ కు విమానయానం

నిన్న ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రిమండలి సభ్యులకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  నేడు శాఖలు కేటాయించారు. ఈ సాయంత్రం ఢిల్లీ లోని తన నివాసంలో మంత్రివర్గ సహచరులతో సమావేశమైన మోడీ ప్రభుత్వ...

సీనియర్లకు నో – ఏపీ మంత్రివర్గంపై లోకేష్ ముద్ర!

కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతో ఏపీ ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎల్లుండి జూన్ 12న గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్...

బాబు ప్రమాణ ముహూర్తం బాగుంది: స్వరూపానంద

చంద్రబాబు అంటే చాలా గౌరవం ఉందని, ఆయన ఎంతో సీనియర్ నేత అని విశాఖ శారదా పీఠం అధిపతి శ్రీ స్వరూపనందేంద్ర స్వామి అన్నారు. బాబు ఆరోగ్యం బాగుండాలని, ఈసారైనా దేవాలయాల పాలన...

మోడీ కేబినేట్ లో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాసవర్మ

ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర క్యాబినెట్ లో ముగ్గురికి చోటు దక్కింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికీ....శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు బిజెపి నుంచి...

Most Read