Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టా పొందిన అనా కొణిదెల

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా కొణిదెల సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆమెకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ...

దాడులకు నిరసనగా 24న ఢిల్లీలో ధర్నా : జగన్

తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా వైఎస్సార్సీపీ ఈనెల 24న దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టనుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు. నేడు వినుకొండలో...

రేపు వినుకొండకు వైఎస్ జగన్

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన బెంగుళూరు పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని తాడేపల్లి చేరుకుంటున్నారు. ఈ సాయంత్రం అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారు....

పుంగనూరులో ఉద్రిక్తత: ఎంపి మిథున్ రెడ్డి కారు ధ్వంసం

చిత్తూరు జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటనను వ్యతిరేకిస్తూ టిడిపి కార్యకర్తలు ఆందోళన చేశారు. పుంగనూరులో లో చిత్తూరు మాజీ ఎంపి రెడప్ప ఇంటికి...

రాష్ట్రాన్ని ఆదుకోండి: అమిత్ షా కు బాబు వినతి

వైసీపీ పాలనలో జరిగిన సహజ వనరుల దోపిడీపై రెండ్రోజుల క్రితం శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే అంశంపై ఓ నివేదికను  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు...

వచ్చే సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించనుంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్...

వైసీపీ భూదందాపై కఠిన చర్యలు: బాబు

గుజరాత్ తరహాలో రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ కు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని వీలైనంత త్వరలో తీసుకొస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై...

కుటుంబ సభ్యులను ప్రోత్సహించవద్దు: పవన్

పార్టీ నుంచి ఎన్నికైనవారు బాధ్యతతో మెలగాలని, దురుసుగా మాట్లాడ్డం, బెదిరింపు ధోరణితో వెళ్లడం సమంజసం కాదని ఏపీ డిప్యూటీ సిఎం, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ హితవు పలికారు.  జనసేన తరఫున...

ఓ పథకం ప్రకారమే కుట్ర : విజయసాయి

తనపై వచ్చిన ఆరోపణలను వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓ పథకం ప్రకారమే తనపై కుట్ర జరుగుతోందని,  సహాయం కోసం అధికారి శాంతి తనను కలిసినంత మాత్రాన అక్రమ...

37మంది ఐపీఎస్ ల బదిలీ: తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు

తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు ఇటీవలే బదిలీ అయిన ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును తిరుపతి ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. దీనితో పాటు ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపి...

Most Read