Tuesday, November 12, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వాణి జయరాం మృతిపై సీఎం దిగ్భ్రాంతి

సుప్రసిద్ధ గాయని వాణి జయరాం మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. తన గాత్ర మాధుర్యంతో సినీ, శాస్త్రీయ సంగీతానికి ఆమె అందించిన...

ఎన్టీఆర్ మృతిపై సిబిఐ విచారణ: నాని డిమాండ్

ఎన్టీఆర్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. అయన మరణించి 27 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అది మిస్టరీగానే ఉందని, అందుకే దానిపై విచారణ కోసం...

బిసిలకు ఏం చేశారు: లోకేష్ ప్రశ్న

ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల స్థానిక ఎన్నికల్లో బిసిలు 10శాతం రిజర్వేషన్స్ కోల్పోవాల్సి వచ్చిందని టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు.  తమ ప్రభుత్వ హయాంలో బిసిలకు సంక్షేమ భవనాలు కట్టించడం...

‘జగనన్నకు చెబుదాం’కు సన్నద్ధం: సిఎం

ప్రభుత్వానికి వచ్చే ప్రతి అర్జీని సీరియస్ గా తీసుకొని దాని పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.  దీనికోసం 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని...

సిఎంను కలుసుకున్న ఎస్ఎస్ఎస్ అవార్డు గ్రహీతలు

నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌(ఎన్‌ఎస్‌ఎస్‌) జాతీయ అవార్డు గ్రహీతలు, న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే పెరేడ్‌లో పాల్గొన్న ఏపీ విద్యార్ధులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు....

ఈ ప్రభుత్వం మీతో ఉంది: సిఎం జగన్

పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు.  విద్యమీద పెట్టే ప్రతి పెట్టుబడి మానవనరులమీద పెట్టినట్టేనని, ఉన్నత విద్యతో  కుటుంబాల తలరాతలే కాకుండా, రాష్ట్రంలోని ప్రతి...

ఇది మ్యాన్ ట్యాపింగ్ : మంత్రి కాకాణి

ఫోన్ ట్యాపింగ్ జరగలేదని మ్యాన్ ట్యాపింగ్ జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీధర్ రెడ్డి ఫోన్ ఎవరూ ట్యాపింగ్ చేయలేదని,ఆయన విడుదల చేసింది ఆడియో రికార్డింగ్...

నా గొంతు నొక్కలేరు: శ్రీధర్ రెడ్డి

తనను అరెస్టు  చేస్తారంటూ లీకులు ఇస్తున్నారని, దానికి భయపడే వ్యక్తిని కాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. లీకులు ఇవ్వడం ఎందుకని, దమ్ముంటే నేరుగా వచ్చి అరెస్టు...

భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్: సిఎం

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్‌ అగ్రగణ్యుడని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల...

విద్యార్ధుల్లో ఇంగ్లీష్ ప్రావీణ్యం పెంచాలి : సిఎం

ప్రపంచ స్ధాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్ధుల్లో ఇంగ్లీష్ ప్రావీణ్యం పెంపొండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, దీనికోసం టోఫెల్‌, క్రేంబ్రిడ్జి సంస్థల భాగస్వామ్యంతో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందించాలని రాష్ట...

Most Read