Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

చట్టసభల్లో నిర్మాణాత్మక చర్చలు: సీతారాం

కెనడా దేశం ఫాలీఫాక్స్ లో 65వ అంతర్జాతీయ పార్లమెంటరీ కామన్వెల్త్ సమావేశాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు పార్లమెంటరీ వ్యవస్థలతో నడుస్తున్న దేశాలు, పలు రాష్ట్రాలు రాజ్యాంగ బద్ధ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు,...

త్వరలో బందరు పోర్టు పనులు:  జగన్

అతి త్వరలో మచిలీపట్నం పోర్టు పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కోర్టులో ఉన్న అడ్డంకులు ఈరోజే తొలగిపోయాయని, దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కోర్టు జడ్జిమెంట్...

ప్రభుత్వంపై ధర్మపోరాటం మొదలు: చంద్రబాబు

జగన్ ప్రభుత్వంపై ధర్మపోరాటానికి ఈరోజు కుప్పం నుంచే నాంది పలుకుతున్నామని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు అన్నంపెట్టే అన్నా క్యాంటిన్ పైనే దాడిగి తెగబడి ధ్వంసం చేసిన...

కుప్పం ఘటనపై లోకేష్ ఆగ్రహం

కుప్పంలో నేడు చోటు చేసుకున్న ఘటనలపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా సిఎం జగన్ పై  పరుష పదజాలంతో విరుచుకు...

కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా  నిన్న చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. నిన్నటి సభలో బాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ...

నేడు పెడనలో ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద వరుసగా నాలుగో ఏడాది నేతన్నలకు ఆర్ధిక సాయం అందించానుని రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణా జిల్లా పెడనలో జరగనున్న కార్యక్రమంలో సిఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ...

మెడికల్ కాలేజీలకు నిధులివ్వండి: రజని వినతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా నిర్మిస్తున్న మెడిక‌ల్ క‌ళాశాల‌లకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆర్థిక స‌హ‌కారం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నేడు ఢిల్లీ వెళ్ళిన రజని...

నాడు-నేడుపై నిరంతర పర్యవేక్షణ : సిఎం ఆదేశం

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుందని, నాడు-నేడు ఎంత ముఖ్యమో స్కూళ్ల...

గ్రానైట్ పరిశ్రమలకు శ్లాబ్ విధానం: సిఎం జగన్

గ్రానైట్ పరిశ్రమల సీనరేజ్ లో తిరిగి శ్లాబ్ విధానం తీసుకువస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. గత వైఎస్ హయాంలో శ్లాబ్ విధానం తీసుకువస్తే 2016లో చంద్రబాబు ప్రభుత్వం...

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో మహిళా నేతల భేటీ

ఏపీ డిగ్నిటీ ఫర్ ఉమెన్ పేరుతో రాష్ట్రంలోని వైసీపీయేతర పార్టీలు,  ప్రజాసంఘాలకు చెందిన నేతలు ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ కర్ తో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ...

Most Read