Tuesday, November 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

విధ్వంసం వెనుక బాబు, పవన్…దాడిశెట్టి ఆరోపణ

Amalapuram : అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్ ఉన్నారని, రాష్ట్రానికి ఏకైక విలన్ చంద్రబాబే అని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. రాష్ట్ర ప్రజలన్నా, వ్యవస్థలన్నా బాబుకు భయం లేకపోవడం వల్లే విధ్వంసకర...

మూడో రోజూ కీలక ఒప్పందాలు

CM at Davos: ప్రపంచ ఆర్ధిక సమాఖ్య సమావేశాల్లో  ఏపీ ప్రభుత్వం మూడోరోజు ఆహార ఉత్పత్తుల ప్రాససింగ్, గ్రీన్‌ ఎనర్జీ, హై ఎండ్‌ టెక్నాలజీపై  దృష్టి పెట్టింది.  ఆయా రంగాల్లోని ప్రముఖులతో ముఖ్యమంత్రి...

అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో యువత ర్యాలీ ఈ రోజు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీకి అనుమతి లేని కారణంగా ర్యాలీని అడ్డుకున్న పోలీసుల పై రాళ్లు రువ్విన నిరసనకారులు. డిఎస్పీ మాధవరెడ్డి,...

అరుదైన కలయిక..సీఎం జగన్‌తో కేటీఆర్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భేటీ కలుసుకున్నారు. ఈ అరుదైన కలయికకు దావోస్‌ వేదికైంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ...

హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ

హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ తీర్చి దిద్దుతున్నామని దావోస్‌ వేదికగా విఖ్యాత కంపెనీలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు సీఎం ఆహ్వానం...

రాష్ట్రంలో వైద్య వ్యవస్థ బలోపేతం – సిఎం జగన్

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ పై పబ్లిక్‌ సెషన్‌ లో ముఖ్యమంత్రి YS జగనమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ వివిధ అంశాల్ని ప్రస్తావించారు. సీఎం...

ఎస్సీ విద్యార్థులకు..ఐఐటీ, జెఇఇ, నీట్ లో శిక్షణ

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకొని విద్యార్థులు తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయడానికి ప్రయత్నించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున పిలుపు ఇచ్చారు. విద్యార్థులు విజయాలు సాధించడానికి అవసరమైన ప్రతి...

పెట్రో పన్నులు తగ్గించాలి – చంద్రబాబు

రాష్ట్రంలో భారంగా మారిన పెట్రో ధరలు తగ్గిచాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. నాడు అభివృద్ధిలో దేశం లో మొదటి స్థానం లో ఉన్న రాష్ట్రం...ఇప్పుడు పన్నుల భారంలో మొదటి స్థానం...

దావోస్ లో సిఎం జగన్ వరుస సమావేశాలు

CM Jagan Busy: దావోస్ లో  వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2022 సమావేశాల్లో  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పలువురు పారిశ్రామిక త్తలతో  సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు,  ప్రభుత్వ ప్రోత్సాహకాలను...

ఏపీ పెవిలియన్ ప్రారంభించిన సిఎం జగన్

AP at Davos: దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2022 సమావేశాల్లో  మన రాష్ట్రం తరఫున ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ...

Most Read