Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాజకీయాన్ని చంద్రబాబు దోపిడీగా మార్చారు: సజ్జల

చంద్రబాబు 2014-19వరకూ రాష్ట్రాన్ని దోచుకున్నారని, కేంద్ర, రాష్ట్ర నిధులను కొలగొట్టారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీనియర్ జర్నలిస్టు పి. విజయబాబు రచించిన 'మహా దోపిడీ' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు....

వైసీపీలోకి పిఠాపురం జనసేన నేతలు

పిఠాపురం జనసేన మాజీ ఇన్ ఛార్జ్ మాకినీడి శేషుకుమారి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని  సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆమె వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో...

ఈసీ అనుమతిస్తేనే డిఎస్సీ : ఏపీ సిఈవో మీనా

డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీల ఉంచి ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై విద్యాశాఖ అభిప్రాయం తీసుకొని తరువాత కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా...

ఢిల్లీ పెద్దలు అడిగితే కాకినాడ ఎంపిగా పోటీ: పవన్

కాకినాడ లోక్ సభ స్థానానికి జనసేన అభ్యర్ధిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం నుంచి పోటీలో ఉన్న తనకు లక్ష ఓట్ల...

ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం తొలి బహిరంగ సభ

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రను చేపడతారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. రోజుకో...

సమయాన్ని సద్వినియోగం చేసుకోండి: జగన్ సూచన

ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ...

‘మేమంతా సిద్ధం’ పేరుతో జగన్ ప్రచారం

వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. తొలిదశలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. 'మేమంతా సిద్ధం' పేరుతో జరగనున్న  ఈ పర్యటన ఈనెల 26 లేదా...

ఇది ఐదో సిద్ధం సభ: చిలకలూరిపేట సభపై పేర్ని

చంద్రబాబుకు ఐదేళ్ళ క్రితం ఉగ్రవాదిగా కనిపించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు విశ్వగురుగా కనిపించడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి పేర్నినాని విస్మయం వ్యక్తం చేశారు. ఈ సభలో మోడీపై చంద్రబాబు భజన...

వ్యతిరేక ఓటు చీల్చేందుకు జగన్ పన్నాగం: మోడీ

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ... కాంగ్రెస్ పార్టీలు చూడడానికి వేర్వేరుగా పనిచేస్తున్నా. రెండు పార్టీలకూ ఒకే కుటుంబంలోని వ్యక్తులు సారధ్యం వహిస్తున్నారని... రెండూ ఒకే ఒరలో ఉన్న రెండు ఖడ్గాలు అని...

షర్మిలమ్మకు అండగా ఉంటా

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 5 ఎంపి, 25 ఎమ్మెల్యే సీట్లు గెలిపిస్తే విభజన హామీలు సాధించి చూపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  బీజేపీ అంటే...

Most Read