Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ది – సజ్జల

రాష్ర్ట సమగ్రాభివృధ్దికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్దేశించిన వికేంద్రీకరణ అనేదే ఏకైక మంత్రం అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ...

సిఎం జగన్ దసరా శుభాకాంక్షలు

దసరా పండుగ  సందర్బంగా  రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి...

చిన్నారి వైద్యానికి కోటి రూపాయల ప్రభుత్వ సాయం

అరుదైన గాకర్స్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ వైద్యానికి ఒక కోటి రూపాయల సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కేటాయించారు. అత్యంత ఖరీదైన 10 ఇంజక్షన్లను బి.ఆర్‌.అంబేద్కర్‌ జిల్లా...

దుర్గమ్మను దర్శించుకున్న సిఎం జగన్

దసరా నవరాత్రుల సందర్భంగా నేడు  కనక దుర్గమ్మ అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్రం (మూలా) సందర్భంగా  విజయవాడ  ఇంద్రకీలాద్రిపై  శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి  రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

శ్రీవారి సేవలో చీఫ్ జస్టిస్

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఆరో రోజు  శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతుల వారితో  భక్తులకు దర్శనమిచ్చారు.  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...

గంజాయి పేరుతో కొత్త నిందలు: విజయసాయి

గత ఏడాది దేశంలో పట్టుబడిన  గంజాయి విషయంలో విపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి విమర్శించారు.  గంజాయి అరికట్టడంలో ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేస్తుంది...

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సిఎం

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

సిఐడి తీరు దారుణం: చంద్రబాబు ఆగ్రహం

ఆంధ్ర ప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంటు (సిఐడి) తీరుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి తనయుడు, టిడిపి యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి...

చర్చకు సిద్ధమా?: హరీష్ కు అంబటి సవాల్

కేసిఆర్  తో ఏమైనా తగాదాలుంటే అక్కడ తేల్చుకోవాలి తప్ప తమపై వ్యాఖ్యలు చేసే అర్హత హరీష్ రావుకు లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాము విడిపోయినవారమని, రెవెన్యూ...

విద్య కోసమే నిబంధనలు: సిఎం జగన్

చిన్నారులను విద్య వైపు ప్రోత్సహించే దిశగానే వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీతోఫా పథకాలకు వధూవరులు ఇద్దరికీ కచ్చితంగా పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన తీసుకువస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Most Read