వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ ద్వారా గర్భవతులు, బాలింతలకు ఇస్తోన్నటేక్ హోం రేషన్ అత్యంత నాణ్యంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు....
హెరిటేజ్ కోసం చిత్తూరు విజయ డెయిరీని మూసివేసిన వారు డెయిరీ స్క్రాప్ లో గోల్ మాల్ జరిగిందని విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. చిత్తూరు...
రాష్ట్రంలో అవకాశాలు లేకపోవడం వల్లే యువత ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వలస వెళుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేశామని,...
వైద్య సేవల విస్తరణలో భాగంగా 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేస్తూ... కొత్తగా 146 వాహనాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండా...
విద్యుత్ ఉత్పత్తిలో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం రికార్డు నమోదు చేసింది. 2023 జూన్ నెలలో 91.48 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో 79.042 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఇది...
ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమానికి నేడు తొలి రోజు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1305 గ్రామ, వార్డు సచివాలయాల్లో జగనన్న సురక్ష క్యాంపులు...
రేషన్ కార్డుదారులకు రాగులు, గోధుమ పిండి పంపిణీకి చిత్తూరు జిల్లా పుంగనూరు నుండి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి...
వైఎస్సార్సీపీ నేతలతో తిట్టించుకోక పొతే పవన్ కళ్యాణ్ కు నిద్ర పట్టదని, అప్పుడప్పుడూ ఏపీకి వచ్చి నాలుగు తిట్లు తిని వెళ్తుంటారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్...
ఆషాడ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుంచి శాకాంబరి ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజులపాటు అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనమివ్వనున్నారు.
మొదటి రెండ్రోజులు కాయగూరలతో అమ్మవారిని అలంకరిస్తారు. ...
సిఎం జగన్ తన ఒళ్లో చిన్న పాపను కూర్చోబెట్టుకొని పలకపై అక్షరాలు దిద్దిస్తుంటే తనకు గాంధీజీ గుర్తుకొచ్చారని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే గాంధీజీ 'సత్య శోధన' అనే...