Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి  విడుదలయ్యాయి.  ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,10,875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు....

వాలంటీర్లపై గతంలో వ్యాఖ్యలు మరిచారా? సజ్జల ప్రశ్న

ప్రజలకు సేవలిందిచే వాలంటీర్లను గురించి నిత్యం శాపనార్దాలు పెట్టి, వారు మహిళలపై అఘాయిత్యాలు చేస్తారని, గోనెసంచులు మోస్తారని, అర్ధరాత్రి తలుపులు కొడతారని వ్యాఖ్యానించిన చంద్రబాబు నేడు వారికి పదివేలు ఇస్తానంటూ చంద్రబాబు చెబుతున్న...

మైనార్టీల సాధికారతకు కట్టుబడి ఉంటాం: బాబు

ఏ పార్టీ, ఏ ప్రభుత్వ హయంలో మేలు జరిగిందో ముస్లిం సోదరులు ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు...

అబద్ధాలే పునాదులుగా బాబు పాలన: సిఎం జగన్

ఊసరవెల్లి రంగులు మార్చినట్లు మాటలు మార్చడంలో బాబు ఊసరవెల్లిని మించి పోయారని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అవ్వాతాతలకు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇవ్వకూడదంటూ తన...

నా అనుభవం – పవన్ పవర్ రెండూ కలిశాయి: చంద్రబాబు

శిథిలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే కూటమిగా పోటీ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తనకు అనుభవం ఉందని, పవన్ కు పవర్ ఉందని, అగ్నికి వాయువు... ప్రజాగళానికి వారాహి...

జనసంద్రంగా మారిన పల్నాడు రోడ్లు

పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ బస్సుయాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. ఈ ఉదయం  గంటావారిపాలెం బస ప్రాంతం నుంచి ఉదయం బస్సు యాత్ర మొదలైనప్పటి నుంచి రోడ్డు పొడవునా...

వాలంటీర్లపై బాబువి పిట్ట కథలు: కొడాలి

చంద్రబాబు వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదని, మళ్ళీ జన్మభూమి కమిటీలు తీసుకువస్తారని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి పది వేల...

ఉగాది వేడుకల్లో నేతలు

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నేతలు నేడు ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. వైసీపీ, టిడిపి, జన సేన అధినేతలు వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఉగాది...

మైదుకూరులో YS షర్మిలకు యువకుడి సమాధానం

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు సోమవారం ఎన్నికల ప్రచారంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. కడప ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల ఈ రోజు మైదుకూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా...

జనసేనకు చిరంజీవి రూ. 5 కోట్ల విరాళం

మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల విరాళం అందించారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ చేస్తోన్న ప్రజా సేవకు తన వంతు తోడ్పాటుగా ఈ సాయం...

Most Read