Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఉచిత వ్యాక్సిన్ కు రూ.35 వేల కోట్లు: నిర్మలా

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నేడు విశాఖపట్నం జిల్లా చినవాల్తేర్ లోని...

టిటిడి ఛైర్మన్ గా మరోసారి వైవీ

తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ట్రస్టు బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

బిజెపిది ఆత్రం మాత్రమే: సజ్జల

టిడిపి, బిజెపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో బిజెపి, టిడిపి, జన సేన పార్టీలు ఒకేలా వ్యవహరిస్తున్నాయని అన్నారు....

ఖాదీ పరిశ్రమకు ప్రోత్సాహం: నిర్మలా

ఖాదీ, చేనేత రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం ఖాదీ, చేనేతకు డిమాండ్ పెరుగుతోందని, గత పదేళ్ళలో ఖాదీ...

బిజెపివి మత రాజకీయాలు: అంజాద్

భారతీయ జనతాపార్టీ మత రాజకీయాలు చేసి రాష్ట్రంలో బలం పెంచుకోవాలని చూస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా ఆరోపించారు. టిప్పుసుల్తాన్ గొప్పదనాన్ని డా. అంబేద్కర్ సైతం రాజ్యాంగంలో  ప్రశంసించారని, అలాంటి వ్యక్తి...

పేర్నినాని వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్

జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే అర్ధం వచ్చేలా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు ఖండించారు. నాని వ్యాఖ్యలపై...

నేతన్నలను ఆదుకోండి: నారా లోకేష్

ప్రతి చేనేత కుటుంబానికి నెలకు పది వేల రూపాయల కరోనా ఆర్ధిక సాయాన్ని అందజేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఏడాదికి...

కర్నూలుకు లోకాయుక్త, హెచ్.ఆర్.సీ.

హైకోర్టు సూచన పరిగణనలోకి తీసుకుంటూ హైదరాబాద్ లో ఉన్న ఏపీ లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన...

వాస్తవాలు మాట్లాడండి : అనిల్

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఏర్పాటు చేయలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని...

త్వరలోనే అకాడమీ పనులు: పి.వి. సింధు

విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ పనులు త్వరలోనే ప్రారంభిస్తానని, తెలుగు తేజం, ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పి.వి. సింధు ప్రకటించారు. ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం 2 శాతం...

Most Read