Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

BJP & Janasena: బాబు అరెస్ట్ ను ఖండించిన పురందేశ్వరి, పవన్ కళ్యాణ్

చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని,  ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్ట్ సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గతంలో  ఏ తప్పూ చేయని జనసేన నాయకులపైనా హత్యాయత్నం...

Babu Arrest: ఎలాంటి కక్ష సాధింపు లేదు: సజ్జల

ఏదైనా ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని  అరెస్ట్ చేసి విచారించడం సాధారణ విషయమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  చంద్రబాబు అరెస్ట్ వెనుక ఎలాంటి రాజకీయకోణమూ లేదని సజ్జల స్పష్టం...

Babu Arrested: లోకేష్ నిరసన

చంద్రబాబు అరెస్ట్ పై ఆయన తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా కోనసీమలోని పొదలాడ వద్ద క్యాంపు సైట్ లో...

Babu Reaction: ఆధారాలు చూపకుండానే అరెస్ట్: బాబు

ఎలాంటి ప్రాథమిక ఆధారాలు చూపకుండా తనను అదుపులోకి తీసుకున్నారని, ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుమీద హత్య చేశారని, ఇది చాలా బాధాకరమని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.  సామాన్యులకు కూడా అరెస్ట్ పై ప్రశ్నించే హక్కులు...

Babu Arrest: స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు అరెస్ట్

మాజీ ముఖ్యమంతి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదుపులోకి తీసుకుంటున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. తాము బెయిల్ ఇవ్వలేమని, కోర్టును ఆశ్రయించాలని సూచించారు....

TTD: టిటిడి మహాశాంతి వరుణ యాగం

 రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని  శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీ శ్రీనివాస అష్టోత్తర శత కుండాత్మక మహాశాంతి వరుణ యాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)...

Meruga: బాబును ప్రాసిక్యూట్ చేయాలి: మేరుగ నాగార్జున

సిఎం జగన్ సొంత ఖర్చులతో లండన్ పర్యటనకు వెళ్తే ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ టిడిపి నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఘాటుగా విమర్శించారు. బాబు...

Babu: మహిళా భద్రతలో ఏపీకి 22వ స్థానం: చంద్రబాబు

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ కు తాము కట్టుబడి ఉన్నామని, దీన్ని సాధించే వరకూ పోరాడతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.  మహిళలు కూడా...

BJP-AP: పాలనా వైఫల్యంతోనే విద్యుత్ సంక్షోభం: లంకా

రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, సరైన సమీక్ష కూడా చేయలేకపోతున్నారని బిజెపి అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. ఓవైపు డిమాండ్ కు సరిపడా విద్యుత్ ను సప్లై...

Rachamallu: కూతురికి ప్రేమ వివాహం జరిపించిన ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. తన మొదటి కూతురు పల్లవికి దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించారు. చదువుకునే రోజుల్లో ఆమె పవన్ అనే యువకుడిని...

Most Read