మహిళలు, రైతులు, యువత, బిసిలకు మేలు చేకూర్చేలా 'భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో తెలుగుదేశం పార్టీ తొలివిడత ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ మేనిఫెస్టో అనే ఆయుధం...
జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రెవిన్యూ లోటు సాధించినందుకు మహానాడులో తీర్మానం చేసి ఉంటే బాగుండేదని వైసీపీ నేత, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో...
ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు భారత పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ చారిత్రిక భవనాన్ని నేడు ప్రారంభించారు....
అన్ని రాష్ట్రాలూ ఒక జట్టుగా పనిచేయాలని, ప్రతి రాష్ట్రం శ్రేయస్సు మొత్తం దేశంతో ముడిపడి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్...
తెలుగుదేశం మహానాడు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైందని, సిఎం జగన్ ను తిట్టడానికే పెట్టినట్లుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే ఒక్క సంక్షేమ...
తెలుగుదేశం పార్టీలో సరిగా పనిచేయని నాయకులకు భవిష్యత్తులో గుర్తింపు ఉండదని, ఈ విషయంలో తనకు కూడా మినహాయింపు లేదని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్...
బిసిలకు రాజకీయంగా, ఆర్ధికంగా సాధికారత కల్పించిన ఘనత ముమ్మాటికీ సిఎం జగన్ కే దక్కుతుందని, వచ్చే ఎన్నికల్లో బిసిలంతా వైఎస్సార్సీపీకే అండగా ఉంటారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ జోగి రమేష్ ధీమా...
మహానాడులో రెండ్రోజులపాటు చర్చల అనంతరం వచ్చే ఎన్నికలకు సంబంధించిన మొదటి విడత మేనిఫెస్టోను రేపు విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజలు మెచ్చేదిగా, రాష్ర భవిష్యత్తుకు ఆదర్శంగా ఉండేలా...
తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పేరును ప్రస్తావించడం వెనుక పెద్ద కుట్ర ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడురోజుల పర్యటనకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సాయంత్రం కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో సిఎం భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర...