Friday, November 15, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సిఎంతో క్షత్రియ నేతల భేటి

క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు క్షత్రియ నేతలు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి...

సమగ్ర అఫిడవిట్ : సుప్రీం సూచన

రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే బోర్డుల పరీక్షలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన అధ్యయనం, ఏర్పాట్లు లేకుండా పరీక్షలకు...

సీమ ‘లిఫ్ట్’ ఆపండి: కేఆర్ఎంబి సూచన

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి హరికేష్ మీనా ఏపి నీటిపారుదల కార్యదర్శికి లేఖ రాశారు....

ఉద్యోగాలకల్పనే ధ్యేయంకావాలి : జగన్

Jagan Review on IT Policy :  మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. భవిష్యత్ తరాలకు అత్యుత్తమ...

టిటిడికి స్పెసిఫైడ్ అథారిటీ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వై వీ సుబ్బారెడ్డి ఛైర్మన్ గా ఉన్న ప్రస్తుత పాలక మండలి పదవీకాలం...

వెంటనే వేటు వేయండి: వైఎస్సార్సీపి

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి.. లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ...

‘దిశ’ యాప్ పై స్పెషల్ డ్రైవ్ : జగన్

ప్రమాదకర పరిస్థితుల్లో ‘దిశ’ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్నదానిపై అక్క చెల్లెమ్మలకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. మహిళా భద్రతపై...

రేపటి నుంచే పర్యాటకం ఓపెన్ : అవంతి

రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలన్నీ గురువారం నుంచి తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో బుధవారం పర్యాటక రంగంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. బోటు...

కరోనా కేసులు తగ్గినా….. : చంద్రబాబు

దేశంలో కరోనా కేసులు తగ్గినా రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం మాత్రం తగ్గడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తమ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కుటుంబ...

సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం : సురేష్

పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను శిరసావహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఏపీ, కేరళ రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదని, పరీక్షలు ఎలా నిర్వహిస్తామన్నది...

Most Read