ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను రేపు ప్రవేశపెడుతున్నామని, వచ్చే ఎన్నికల్లో గెలిచి తామే తిరిగి అధికారం చేపట్టి జూన్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. బిజెపి అగ్ర నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల వ్యవహారంపై తుది రూపు తీసుకువచ్చేందుకు ఈ పర్యటన...
రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లకూ పోటీపెట్టాలని వైఎస్సార్సీపీ అధినేత, సిఎం జగన్ నిర్ణయించారు. ముగ్గురు అభ్యర్ధుల పేర్లనూ ఖరారు చేశారు. మాజీ ఎంపి, వైవీ సుబ్బారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కడప...
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరటం దాదాపు ఖాయం అయింది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. టికెట్ పై లోకేష్ హామీ ఇవ్వటంతో సైకిల్ తో...
చిన్న ఉద్యోగస్తులు, వర్కర్లు, సర్వర్లు అంటే చంద్రబాబుకు చిన్నచూపు ఉందని, ఆయన దృష్టిలో వారికి అసలు విలువే లేదని.... అందుకే ఇటువంటి పెత్తందారీ మనస్తత్వం ఉన్న బాబుకు రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కాల్చివాత...
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్) అమ్మకానికి ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. సేలం స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ అల్లాయ్ స్టీల్...
ఆంధ్రప్రదేశ్ పాలిట విలన్ కాంగ్రెస్ అని, రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన...
ఇన్ని బటన్లు నొక్కానని చెప్పుకుంటున్న సిఎం జగన్ జాబ్ క్యాలండర్ బటన్ ఎందుకు నొక్కలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. సీపీఎస్ రద్దుకు, గుంటలు పడిన రోడ్లు బాగుచేయడం కోసం......
జనసేన కార్యకర్తలు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదే ప్రయత్నం చేయవద్దని.... చంద్రబాబు మాట విని పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులను నిలువునా ముంచుతాడని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాడేల్లిలోని తన నివాసంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఇరు పార్టీలూ పోటీ చేయనున్న స్థానాల సంఖ్యపై ఇరువురు నేతలూ ఓ...